Akkira Foods
Chegodilu
Chegodilu
Couldn't load pickup availability
Ingredients
Ingredients
Chia Seeds, Flax Seeds, Pumpkin Seeds, Barley, Quinoa, Cumin, Ajwain, Fennel Seeds, Finger Millets, Watermelon Seeds, Brown Rice, Roasted Chana, Wheat, Urad Dal, Coriander, Jaggery.

-
Once opened, store the powder in an airtight container.
Do not let moisture enter.
Do not use a wet spoon.
🍽️ Diet Instructions:
Eat your regular food for breakfast and lunch.
Replace dinner with the weight loss drink.
Avoid outside/junk food completely.
Eat only home-cooked food.
Limit tea/coffee to once per day.
Completely avoid sweets and cakes.
Drink 3–4 liters of water daily.
Get at least 8 hours of sleep.
Drink the powder between 6–7 PM. If not possible, have it before 8 PM.
Do not eat anything after taking the drink. Only water is allowed.
-
వెయిట్ లాస్ పౌడర్ ఓపెన్ చేసిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ చేయాలి.తడి తగలకూడదు. తడి స్పూన్ ఉపయోగించకూడదు.
బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్కు మీరు సాధారణంగా తినే ఆహారమే తినండి.
డిన్నర్కు బదులుగా ఈ డ్రింక్ను తీసుకోండి.
బయట ఆహారం / జంక్ ఫుడ్ తినకండి.
ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకోండి.
టీ / కాఫీని రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోండి.
స్వీట్స్ లేదా కేకులు పూర్తిగా మానేయండి.
రోజుకు 3–4 లీటర్ల నీరు త్రాగండి మరియు 8 గంటల నిద్ర పొందండి.
ఈ డ్రింక్ను రాత్రి 6–7 మధ్య తీసుకోండి. కుదరకపోతే 8 గంటలలోపు తీసుకోండి.
ఈ డ్రింక్ తాగిన తర్వాత ఆహారం తీసుకోకూడదు. నీరు మాత్రం తాగవచ్చు.
Collapsible content
How to use the powder?
Mix 2 teaspoons (approx. 15g) in 250ml of hot water or milk. Stir well and drink between 6–7 PM instead of dinner.
Who can use this powder?
Anyone above 13 years old can use it. It's suitable for men and women.
Are there any side effects?
There are no known side effects. It’s made of common Indian kitchen ingredients with no chemicals or preservatives.
Is it safe for thyroid, PCOD, or diabetes patients?
Yes, it's made with natural ingredients and safe for most people. But if you’re under medical treatment, consult your doctor.
How does it help in weight loss?
It keeps you full, improves digestion, and naturally boosts metabolism.
It contains no chemicals or fat-burners — only natural ingredients that support your body’s healthy weight management.
Can I use it while taking medicines or during pregnancy planning?
If taking night medicines, consult your doctor. Avoid during pregnancy or breastfeeding.
Will I gain weight again after stopping the powder?
Once you reach your goal weight, continue using the powder for 30–45 days for your body to adjust gradually. After that, if you maintain healthy habits like light dinner and drinking water, weight won’t return.
Is it FSSAI certified?
Yes. It is FSSAI certified for safety and quality.
Will I gain weight again after stopping the powder?
Once you reach your goal weight, continue using the powder for 30–45 days for your body to adjust gradually. After that, if you maintain healthy habits like light dinner and drinking water, weight won’t return.
Collapsible content
ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎలా వాడాలి?
2 టీ స్పూన్లు (సుమారు 15 గ్రాములు) పౌడర్ ని 250ml వేడి నీటిలో లేదా వేడి పాలలో కలపండి. బాగా కలిపి రాత్రి 6:00 నుండి 7:00 మధ్య తాగండి. ఇది రాత్రి భోజనానికి బదులుగా వాడాలి.
ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎవరు వాడవచ్చు?
13 ఏళ్లు పైబడిన మగవారు మరియు ఆడవారు అందరూ వాడవచ్చు. ఇది ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.
ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఇప్పటివరకు ఎటువంటి నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది సహజమైన పదార్థాలతో తయారవుతుంది. కెమికల్స్ లేదా ప్రిజర్వేటివ్స్ లేవు.
థైరాయిడ్, PCOD లేదా షుగర్ ఉన్నవారు వాడవచ్చా?
Yes. ఇది సహజ పదార్థాలతో తయారవుతుంది కాబట్టి సేఫ్. కానీ మీరు మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నట్లయితే, డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
ఇది బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
ఇది ఆకలిని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మరియు మెటబాలిజాన్ని సహజంగా యాక్టివ్ చేస్తుంది.ఎటువంటి కెమికల్స్ లేదా ఫ్యాట్ బర్నర్స్ లేకుండా, సహజమైన పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా బరువు తగ్గేలా సహాయం చేస్తుంది.
నేను మెడిసిన్ వాడుతున్నా లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నా వాడవచ్చా?
బేబీకి 6 నెలలు కంప్లీట్ అయితే యూజ్ చేయొచ్చు..ప్రెగ్నెన్సీ సమయంలో లేదా ప్లానింగ్లో ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.
ఎంత కాలం వాడాలి?
మీ గోల్ వెయిట్ రీచ్ అయ్యే వరకు వాడవచ్చు. చాలామందికి 15–30 రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పౌడర్ యూజ్ చేయడం ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారా?
గోల్ వెయిట్ రీచ్ అయిన తర్వాత కూడా 30–45 రోజులు కంటిన్యూ చేయండి.
ఇది బాడీకి అలవాటు అవ్వడానికి సహాయపడుతుంది. తర్వాత కూడా లైట్ డిన్నర్, మంచి ఎక్కువ వాటర్హె తాగడం హ్యాబిట్స్ ఫాలో అయితే మళ్లీ బరువు పెరగదు.
ఇది FSSAI సర్టిఫైడ్ ఉత్పత్తేనా?
అవును. Akkira Foods ఉత్పత్తులు FSSAI సర్టిఫైడ్ మరియు హైజీనిక్ స్టాండర్డ్స్తో తయారవుతాయి