Akkira Foods
Weight Loss Mix
Weight Loss Mix
Couldn't load pickup availability
ఎలా యూజ్ చేయాలి..
👉 పొడిని ఓపెన్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి నిల్వ చేసుకోవాలి.
👉 బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కు మీరు సాధారణంగా ఏది తింటారో అదే తినండి.
👉 డిన్నర్కు బదులుగా ఈ డ్రింక్ తీసుకోవాలి.
👉 బయటకు వెళ్లి తినడాన్ని నివారించండి.
👉 హోమ్ కుక్ చేసిన ఆహారం తీసుకోండి.
👉 టీ/కాఫీ ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.
👉 స్వీట్స్, కేకులు తీసుకోవద్దు.
👉 రోజుకు 4-5 లీటర్ల నీరు త్రాగండి మరియు 8 గంటల నాణ్యమైన నిద్ర పొందండి.
👉 రాత్రి 6-7 గంటల మధ్య ఈ డ్రింక్ తీసుకోవాలి. కుదరకపోతే రాత్రి 8 గంటలలోగా తీసుకోవాలి.
👉 ఈ డ్రింక్ తాగిన తర్వాత ఆహారం ఏమి తీసుకోవద్దు. నీరు మాత్రం తాగవచ్చు
How to use :
👉 After opening the powder, store it in an airtight container.
👉 For breakfast and lunch, eat whatever you normally consume.
👉 Replace your dinner with this drink.
👉 Avoid outside food.
👉 Consume home-cooked food.
👉 Limit tea/coffee to once a day.
👉 Do not consume sweets or cakes.
👉 Ensure you drink 4-5 liters of water daily and get 8 hours of quality sleep.
👉 Drink this by 6-7 PM; if not possible, have it by 8 PM at the latest.
👉 Do not consume any food after drinking this; you may drink water.
.
Share
