Akkira Foods FAQ Telugu – అనుమానాలు & సమాధానాలు
Akkira Foods Weight Loss Powder – అనుమానాలు & సమాధానాలు
Akkira Foods వెయిట్ లాస్ పౌడర్ గురించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సరిగ్గా ఇక్కడ జవాబు ఉంటుంది. మరింత సమాచారం కోసం చదవండి.
1. ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎవరు వాడవచ్చు?
13 ఏళ్లు పైబడిన మగవారు మరియు ఆడవారు అందరూ వాడవచ్చు. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది – విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణిలు అందరికీ.
2. థైరాయిడ్, PCOD లేదా షుగర్ ఉన్నవారు వాడవచ్చా?
అవును. ఇది సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతుంది కాబట్టి చాలామందికి సేఫ్. కానీ మీరు మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నట్లైతే, డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
3. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఇప్పటివరకు ఎటువంటి నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కెమికల్స్ లేదా ప్రిజర్వేటివ్స్ లేవు – కేవలం సహజసిద్ధమైన పదార్థాలు మాత్రమే.
4. ఇది బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
- 🔥 మెటబాలిజం పెరుగుతుంది – శరీరం క్యాలరీస్ బర్న్ చేస్తుంది
- 🎯 ఆకలి తగ్గుతుంది – తిండి తినాలనిపించే క్రేవింగ్స్ తగ్గుతాయి
- 💪 జీర్ణక్రియ మెరుగుపడుతుంది – బ్లోటింగ్ తగ్గి గుట్ హెల్త్ మెరుగుపడుతుంది
5. ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎలా వాడాలి?
- 2 టీ స్పూన్లు (సుమారు 15 గ్రాములు) పౌడర్ తీసుకోండి
- 250ml వేడి నీరు లేదా వేడి పాలు పోసుకోండి
- బాగా కలపండి – ముద్దలు ఉండకూడదు
- వేడిగా ఉన్నప్పుడే నెమ్మదిగా తాగండి
- సాయంత్రం 6:00 – 7:00 PM మధ్య తాగండి – రాత్రి భోజనానికి బదులుగా
6. తాగిన తర్వాత ఏమైనా తినవచ్చా?
తినకండి. తాగిన తర్వాత కేవలం నీళ్ళు మాత్రమే తాగాలి. తిన్నట్లైతే పౌడర్ ప్రభావం తగ్గుతుంది.
7. ఎంత కాలం వాడాలి?
మీ గోల్ వెయిట్ రీచ్ అయ్యే వరకు వాడవచ్చు. 15–30 రోజుల్లో చాలామందికి మంచి ఫలితాలు కనిపిస్తాయి.
8. ఇది FSSAI సర్టిఫైడ్ ఉత్పత్తియేనా?
అవును. Akkira Foods FSSAI సర్టిఫైడ్ మరియు హైజీనిక్ స్టాండర్డ్స్తో తయారవుతుంది. మీరు నిశ్చింతగా వాడవచ్చు.
9. మెడిసిన్ వాడుతున్నా లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నా వాడవచ్చా?
బేబీకి 6 నెలలు కంప్లీట్ అయితే వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో లేదా ప్లానింగ్లో ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.
10. పౌడర్ ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారా?
గోల్ వెయిట్ రీచ్ అయిన తర్వాత కూడా 30–45 రోజులు కంటిన్యూ చేయండి. తర్వాత లైట్ డిన్నర్, ఎక్కువ నీళ్ళు తాగడం, జంక్ ఫుడ్ మానుకోవడం చేస్తే మళ్ళీ బరువు పెరగదు.
ఇంకా అనుమానాలు ఉన్నాయా?
మేం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం! support@akkirafoods.com కి మెయిల్ చేయండి లేదా akkirafoods.com విజిట్ చేయండి.