Questions and Answers

1.ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎలా వాడాలి?

2 టీ స్పూన్లు (సుమారు 15 గ్రాములు) పౌడర్ ని 250ml వేడి నీటిలో లేదా వేడి పాలలో కలపండి. బాగా కలిపి రాత్రి 6:00 నుండి 7:00 మధ్య తాగండి. ఇది రాత్రి భోజనానికి బదులుగా వాడాలి.

2.ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎవరు వాడవచ్చు?

13 ఏళ్లు పైబడిన మగవారు మరియు ఆడవారు అందరూ వాడవచ్చు. ఇది ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.

3.ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఇప్పటివరకు ఎటువంటి నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది సహజమైన పదార్థాలతో తయారవుతుంది. కెమికల్స్ లేదా ప్రిజర్వేటివ్స్ లేవు.

4.థైరాయిడ్, PCOD లేదా షుగర్ ఉన్నవారు వాడవచ్చా?

Yes. ఇది సహజ పదార్థాలతో తయారవుతుంది కాబట్టి సేఫ్. కానీ మీరు మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నట్లయితే, డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

5. మెడిసిన్ యూస్ చేసేవాళ్లు ఈ వెయిట్ లాస్ పౌడర్ వాడవచ్చా? 

రాత్రి మెడిసిన్ లేకపోతే వాడవచ్చు. 

6. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేవాళ్లు యూజ్ చేయవచ్చా? 

Yes..Use చేయొచ్చు.. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక స్టాప్ చేయాలి. 

7. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు యూస్ చేయొచ్చా? 

బేబీకి ఆరు నెలలు కంప్లీట్ అయితే యూజ్ చేయొచ్చు. 

8.ఎంత కాలం వాడాలి?

మీ గోల్ వెయిట్ రీచ్ అయ్యే వరకు వాడవచ్చు. చాలామందికి 15–30 రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

9.పౌడర్ యూజ్ చేయడం ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారా?

గోల్ వెయిట్ రీచ్ అయిన తర్వాత కూడా 30–45 రోజులు కంటిన్యూ చేయండి.ఇది బాడీకి అలవాటు అవ్వడానికి సహాయపడుతుంది. తర్వాత కూడా లైట్ డిన్నర్, మంచి ఎక్కువ వాటర్హె తాగడం హ్యాబిట్స్ ఫాలో అయితే మళ్లీ బరువు పెరగదు.

10. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? 

100% నో సైడ్ ఎఫెక్ట్స్.. కంప్లీట్ గా నాచురల్ ఇంగ్రిడియంట్స్ తో ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. 

11. ఒక నెలలో ఎన్ని కేజీల బరువు తగ్గుతారు? 

అది పర్సన్ టు పర్సన్ మారుతుంది.. ఒక్కొక్కరి మెటబాలిజమ్ ఒక్కోలా ఉంటుంది.. ఒక నెలలోనే ఐదు కేజీలు తగ్గిన వాళ్ళున్నారు, నాలుగు కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు.. అలాగే రెండు కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు.. కాబట్టి ఎంత వెయిట్ తగ్గుతారనేది మనం కన్ఫామ్ గా చెప్పలేం.

Back to blog