మహిళల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించే బెస్ట్ మార్నింగ్ రొటీన్(Step-by-Step Guide for Women)
Belly fat taggaladam chala mandi ki biggest problem. Especially housewives, working women, and after delivery moms ki stomach area lo fat easy ga increase avutundi. Good news enti ante — correct morning routine follow ayithe natural ga belly fat reduce cheyyachu.
Ikkada simple & practical routine ichanu 👇
* 💧 గోరువెచ్చని నీరు: ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, కొద్దిగా తేనె కలుపుకుని త్రాగండి.
* 🧘♀️ 30 నిమిషాల వ్యాయామం: కనీసం అరగంట పాటు వాకింగ్, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయండి.
* 🍳 ప్రొటీన్ బ్రేక్ఫాస్ట్: ఉదయం అల్పాహారంలో గుడ్లు, మొలకలు లేదా ఓట్స్ లాంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.
* 🧘🏻♀️ 10 నిమిషాల ధ్యానం: ఒత్తిడి వల్ల కూడా పొట్ట పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా 10 నిమిషాలు ధ్యానం (Meditation) చేయండి.
* 🚫 చక్కెరకు చెక్: ఉదయం తాగే టీ/కాఫీలలో పంచదార (Sugar) పూర్తిగా మానేయండి.
* 🍲 హెవీ డిన్నర్ వద్దు: రాత్రి సమయంలో హెవీ డిన్నర్ కాకుండా అకిరా ఫుడ్స్ వెయిట్ లాస్ డ్రింక్ తీసుకోండి.. దీనివల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.. నాచురల్ గా బరువు తగ్గుతారు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది